Advertisement

వెంకటేష్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్..! వారిద్దరి కోసమేనా..?

Posted : October 7, 2021 at 11:25 am IST by ManaTeluguMovies

టాలీవుడ్ నే కాదు.. ప్రేక్షకుల్ని కూడా తీవ్ర విస్మయానికి గురి చేసింది.. నాగ చైతన్య – సమంత విడాకుల అంశం. టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ చెప్పడం అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు.. వారి కుటుంబసభ్యులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. వీరి విడాకుల వ్యవహారంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి.

దీనిపై వెంకటేశ్‌ చేసిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘మనం ఏదైనా విషయంపై మాట్లాడే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి’ అంటూ వెంకటెశ్ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన తన పోస్ట్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే చేశారని అంటున్నారు.

నాగ చైతన్యకు వెంకటేష్ మేనమామ అవుతారనే విషయం తెలిసిందే. నాగ చైతన్య హీరోగా వచ్చిన ప్రేమమ్ లో వెంకటేష్ క్యామియో పాత్ర చేయగా.. మల్టీ స్టారర్ గా వెంకీ మామ సినిమాలో కలిసి నటించారు.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 18th April 2024

Posted : April 18, 2024 at 10:44 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 18th April 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement