Advertisement

పాతికేళ్ల డిడిఎల్‌జె – యూకేలో అరుదైన గౌరవం

Posted : October 19, 2020 at 3:20 pm IST by ManaTeluguMovies

దిల్వాలే దుల్హనియా లేజాయేంగే – ఈ సినిమా చూడని వారు బాహుశా ఎవరూ ఉండరేమో. ముఖ్యంగా 80,90 దశకాలకు చెందిన యువకులు, పిల్లలు ఈ సినిమా అంటే చెవి కోసుకుంటారు. భాషతో సంబంధం లేకుండా డిడిఎల్‌జె సాధించిన ప్రభంజనం గురించి చెప్పుకోవడానికి మాటలు సరిపోవు. ముంబైలోని ఒక థియేటర్ లో ఈ సినిమా ఏళ్లకు ఏళ్ళు ఆడిందంటే అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా షారుఖ్, కాజోల్ ల జంటకు వచ్చిన రెస్పాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ అంటే ఇలా ఉండాలి అనేంతలా షారుఖ్, కాజోల్ లు తమ తమ పాత్రల్లో ఇమిడిపోయారు. ఈ ఏడాదితో ఈ ఐకానిక్ చిత్రం విడుదలై పాతికేళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా షారుఖ్, కాజోల్ ల జంటకు అరుదైన గౌరవం లభించింది. వీరిద్దరి కాంస్య విగ్రహాన్ని యూకేలోని ప్రముఖ లీసెస్టర్ స్క్వేర్ వద్ద ఆవిష్కరిస్తారు.

ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం డిడిఎల్‌జె కావడం విశేషం. ఈ విగ్రహాన్ని 2021 స్ప్రింగ్ సీజన్ లో ఆవిష్కరిస్తారు.


Advertisement

Recent Random Post:

Happy Birthday Nag Ashwin – Team Kalki 2898 AD | Vyjayanthi Movies

Posted : April 24, 2024 at 2:15 pm IST by ManaTeluguMovies

Happy Birthday Nag Ashwin – Team Kalki 2898 AD | Vyjayanthi Movies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement