Advertisement

ఫోటో టాక్‌: పెళ్లి అయిన తర్వాత మరింత అందాల విందు చేస్తోంది

Posted : November 16, 2020 at 6:24 pm IST by ManaTeluguMovies

అనీల్‌ కపూర్‌ కూతురుగా బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ సోనమ్‌ కపూర్‌. హిందీలో స్టార్ హీరోయిన్‌గా వరుసగా ఆపర్లు వస్తున్న సమయంలోనే ఈమె పెళ్లికి సిద్దం అయ్యింది. అద్బుతమైన సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ ఉన్న సోనమ్‌ కపూర్‌ ఎప్పుడు తన ఫొటోలు వీడియోలు షేర్‌ చేస్తూనే ఉంటుంది. ఆనంద్‌ అహుజాను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లోనే నటిస్తూ వస్తున్న ఈమె గతంతో పోల్చితే ఏమాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శన చేస్తుంది అనడంలో సందేహం లేదు.
సోనమ్‌ కపూర్‌ హీరోయిన్‌ గా ఎంతటి అందాల ఆరబోత చేసిందో ఇప్పుడు సోషల్‌ మీడియాలో అంతకు మించి అన్నట్టుగా హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. తాజాగా ఈమె చేసిన ఈ ఫొటో షూట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. బ్రా లేకుండా, జస్ట్ బ్లేజర్ వేసుకొని క్లీవేజ్‌ షో తో పాటు సెక్సీ చూపులతో ఈమె చేసిన హాట్‌ షో కు అంతా కూడా అవాక్కవుతున్నారు. గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మరో రెండు సినిమాలను కూడా ప్రస్తుతం చేస్తోంది. ఆ సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటిని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.


Advertisement

Recent Random Post:

Sam Jam – Samantha’s First Talk Show – E 1 with Vijay Deverakonda

Posted : November 17, 2020 at 12:46 am IST by ManaTeluguMovies

Watch Sam Jam – Samantha’s First Talk Show online

Latest Episode:

E1 – Part1 : Part2 : Part3 : Part4 : Part5 : Part6 – Vijay Devarakonda

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement