Advertisement

విజయ్ అడగుజాడల్లో విశ్వక్ సేన్

Posted : March 19, 2020 at 10:47 pm IST by ManaTeluguMovies

హీరో విశ్వక్ సేన్ కొత్త సినిమా ప్రారంభమైంది. ఇప్పటికే విశ్వక్ సేన్ ఫ్యాన్స్ కు విజయ్ ఫ్యాన్స్ కు మధ్య అంత సయోధ్య లేదు. ఇలాంటి నేపథ్యంలో విశ్వక్ సేన్ పోయి పోయి అర్జున్ రెడ్డి లాంటి కథ ఎంచుకుని ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి లో హీరో క్యారెక్టర్ మాదిరిగా అగ్రెసివ్ నెస్, ఓవర్ పొసెసివ్ నెస్ వుండే హీరో క్యారెక్టర్ తో తయారైన కథను విశ్వక్ సేన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

కథ బాగుండడంతో, తన బ్యానర్ మీద స్వంతగా చేద్దామని విశ్వక్ సేన్ అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ డైరక్టర్ దగ్గర వేరే నిర్మాత అడ్వాన్స్ వుండడంతో, ఇక ఆ నిర్మాతకే చేయకతప్పలేదని తెలుస్తోంది. కథ బాగుందని, అర్జున్ రెడ్డి స్టయిల్ లో, అందులో హీరో టైపులో ఇందులో హీరో కూడా వుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద చూస్తుంటే విశ్వక్ సేన్ కథల ఎంపికలో జాగ్రత్తగా వుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ మధ్యనే నాని నిర్మాతగా హిట్ అనే థ్రిల్లర్ సినిమాను కూడా చేసాడు.


Advertisement

Recent Random Post:

ఆర్థిక ఇబ్బందులకు కుటుంబం బలి | Five Members of Doc’s Family Found Dead in Vijayawada

Posted : May 1, 2024 at 11:38 am IST by ManaTeluguMovies

ఆర్థిక ఇబ్బందులకు కుటుంబం బలి | Five Members of Doc’s Family Found Dead in Vijayawada

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement