Advertisement

అదిరింది నుండి అందుకే తీసేసారేమో – సమీరా

Posted : January 18, 2021 at 6:11 pm IST by ManaTeluguMovies

జబర్దస్త్ షో సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారకాలైన డైరెక్టర్లు నితిన్, భరత్ ఆ షో నుండి బయటకు వచ్చి జీ తెలుగులో అదిరింది పేరుతో మరో కామెడీ షో ను ప్రారంభించారు. వీరికి మెగా బ్రదర్ నాగబాబు కూడా జత కలిసాడు. ఈ నేపథ్యంలో అదిరింది షో కు యాంకర్ గా మొదట సమీరా షెరీఫ్ ను తీసుకున్నారు.

అయితే ఏం జరిగిందో తెలీదు కానీ పది ఎపిసోడ్స్ పూర్తైన వెంటనే ఆమెను షో నుండి తప్పించారు. అప్పట్లో ఇన్స్టాగ్రామ్ లో సమీరా ఒక వీడియో పోస్ట్ చేసింది. 26 ఎపిసోడ్స్ కు కాంట్రాక్టు చేసుకున్నా కానీ 10 ఎపిసోడ్స్ కే నన్ను ఎందుకు తీసేసారో తెలీదు అని సమీరా షేర్ చేసుకుంది.

తాజాగా మరోసారి ఈ విషయంపై ఆమె స్పందించింది. షో కు సరైన రీతిలో రెస్పాన్స్ రాని కారణంగా నన్ను తప్పించారని అనుకుంటున్నా. అందుకే షో కు రకరకాల మార్పులు చేసారు. ఇప్పటికీ ఈ షో కు సరైన స్పందన లేదు అని ఆమె అంది.


Advertisement

Recent Random Post:

Lok Sabha Election 2024 || గులాబీ బాస్ కు బిగ్ షాక్ ఇచ్చిన EC || KCR Election Campaign –

Posted : May 2, 2024 at 11:53 am IST by ManaTeluguMovies

Lok Sabha Election 2024 || గులాబీ బాస్ కు బిగ్ షాక్ ఇచ్చిన EC || KCR Election Campaign –

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement