Advertisement

కుమార్తె బర్త్ డేలో హాట్ టాపిక్ గా మారిన ప్రగతి హాట్ లుక్

Posted : January 26, 2021 at 11:57 am IST by ManaTeluguMovies

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ప్రగతి ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్న విషయం తెల్సిందే. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్‌ చేస్తున్న వీడియోలు మరియు ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. భారీ ఎత్తున ఫొటోలు మరియు వీడియోలు షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో ఈమెకు ఫాలోవర్స్ సంఖ్య అత్యధికంగా పెరిగింది. ఈ నటికి ఏకంగా 16 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఇప్పటి వరకు ఆమె కూతురు విషయం బయటకు తెలియదు. మొదటి సారి కూతురు బర్త్‌ డే సందర్బంగా రివీల్‌ చేసింది.

చిన్న వయసులోనే హీరోలకు హీరోయిన్స్ కు తల్లి పాత్రలు చేసిన ప్రగతికి ఇంత పెద్ద కూతురు ఉందని ఎవరు ఊహించలేదు. ఈమె తన పిల్లలు భర్త విషయమై ఎక్కువగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయలేదు. కనుక ఈమె కు ఇంత వయసు కూతురు ఉన్నట్లుగా ఎవరు కూడా ఊహించి ఉండరు. ప్రగతి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో స్టార్‌. ఆమె కూతురు కూడా ఇకపై స్టార్ అవ్వడం ఖాయం అంటున్నారు. ముందు ముందు ప్రగతి తన కూతురును హీరోయిన్ గా తీసుకు వస్తుందేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

Chandrababu and Rajinikanth at Narendra Modi Swearing-In Ceremony

Posted : June 9, 2024 at 8:33 pm IST by ManaTeluguMovies

Chandrababu and Rajinikanth at Narendra Modi Swearing-In Ceremony

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement