Advertisement

హైదరాబాద్ లో భారీ ప్రాపర్టీను కొనుగోలు చేసిన బాలయ్య

Posted : February 24, 2021 at 10:13 pm IST by ManaTeluguMovies

నందమూరి బాలకృష్ణ గత కొద్ది నెలల నుండి రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ప్రాపర్టీస్ కొనడం వాటికి మంచి రేటు రాగానే అమ్మేయడం ఇలా చేస్తున్నాడు. హైదరాబాద్ తో పాటుగా వైజాగ్, విజయవాడ, అమరావతి, గుంటూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ను కొనుగోలు చేసాడు బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే..

బాలకృష్ణ, హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 15 కోట్లు విలువ చేసే ఈ ప్రాపర్టీని ఫిబ్రవరి 11న బాలకృష్ణ కొనుగోలు చేసాడు. నడింపల్లి సత్యశ్రావణి అనే వ్యక్తి నుండి ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 9395 చదరపు అడుగులలో ఈ భవంతిని నిర్మించారట. గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి మొత్తం మూడు అంతస్తులు ఉన్న ఈ ఇంటిని బాలకృష్ణ, వసుంధరా దేవి కంబైన్డ్ ప్రాపర్టీగా రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

నా MP పదవి, ఇల్లు లాగేసుకున్నారు – MP Rahul Gandhi Sensational Comments on BJP in Parliament

Posted : July 1, 2024 at 8:29 pm IST by ManaTeluguMovies

నా MP పదవి, ఇల్లు లాగేసుకున్నారు – MP Rahul Gandhi Sensational Comments on BJP in Parliament

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement