Advertisement

రామ్ చరణ్ – శంకర్ చిత్రానికి హీరోయిన్ ఫిక్స్!

Posted : March 8, 2021 at 8:51 pm IST by ManaTeluguMovies

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సౌత్ ఇండియన్ అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ ఎత్తులో నిర్మించాలని తలపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్ తన ప్రస్తుతం సినిమాల షూటింగ్స్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోనున్నారన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ను ఈ సినిమాలో తీసుకోవాలన్న ఆలోచనలో శంకర్ ఉన్నాడట. అసలు శంకర్ ఇండియన్ 2 సినిమాలో రకుల్ ప్రీత్ ను తీసుకున్నాడు. ఆమెతో షూటింగ్ చేసాక బాగా ఇంప్రెస్ అయిన శంకర్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాడు.


Advertisement

Recent Random Post:

చైనాలో బెబింకా తుపాను బీభత్సం | Typhoon Bebinca, Worst Storm In 75 years, Makes Landfall In China

Posted : September 16, 2024 at 10:22 pm IST by ManaTeluguMovies

చైనాలో బెబింకా తుపాను బీభత్సం | Typhoon Bebinca, Worst Storm In 75 years, Makes Landfall In China

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad