Advertisement

పవర్ స్టార్ ట్రైలర్ ను ముందు నేనే పోస్ట్ చేస్తాను – రామ్ చరణ్

Posted : March 26, 2021 at 8:48 pm IST by ManaTeluguMovies

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వరసపెట్టి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ లు ఉండనున్నాయి. ఈరోజు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రామ్ చరణ్ ను చూడటానికి రావడానికి వారితో కాసేపు ముచ్చటించాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన విషయాలను రివీల్ చేసాడు. ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ తాను చూశానని అదిరిపోయిందని చెప్పి అంచనాలను పెంచేసాడు రామ్ చరణ్.

అలాగే రేపు ఆచార్య టీమ్ నుండి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుందని, దాని గురించి ఎదురుచూస్తున్నట్లు అన్నాడు. అలాగే 28న పవర్ స్టార్ గారి సినిమా ట్రైలర్ విడుదలవుతుంది. మీ అందరికంటే ముందు నేనే సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేస్తాను అని చెప్పి అభిమానులకు ఖుషీ పంచాడు. కొద్దిసేపటి క్రితం ఆర్ ఆర్ ఆర్ నుండి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. అల్లూరి సీతారామరాజు గెటప్ లో అదిరిపోయాడు చరణ్.


Advertisement

Recent Random Post:

ప్రధాని మోదీకి ఇస్తా : Balapur Laddu 2024 Winner Kolan Shankar Reddy Face To Face |

Posted : September 17, 2024 at 2:40 pm IST by ManaTeluguMovies

ప్రధాని మోదీకి ఇస్తా : Balapur Laddu 2024 Winner Kolan Shankar Reddy Face To Face |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad