Advertisement

ఫ్యాన్స్ తో చిట్‌ చాట్‌ లో ముద్దుగుమ్మ వింత సమాధానం వైరల్‌

Posted : April 2, 2021 at 12:05 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతల ప్రస్తుతం హిందీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఉంది. ప్రస్తుతం ఈమె సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్‌ తో దూసుకు పోతుంది. రెగ్యులర్‌ గా హాట్‌ ఫొటోలు షేర్‌ చేయడంతో పాటు తన ఫాలోవర్స్‌ తో రెగ్యులర్‌ గా చాట్‌ చేస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు మరో సారి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అందులో భాగంగా అభిమాని ఒకరు అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం వింతగా ఉండటంతో వైరల్‌ అయ్యింది. ఆ సమాధానంపై మీమ్స్ వస్తున్నాయి.

మీ అభిమాన క్రికెటర్‌ ఎవరు అంటూ ప్రశ్నించిన సమయంలో నేను అస్సలు క్రికెట్‌ ను చూడను. నాకు ఏ ఒక్క క్రికెటర్‌ గురించి తెలియదు అంది. అదే సమయంలో నాకు సచిన్‌ సర్‌ మరియు కోహ్లీ అంటే గౌరవం అంది. క్రికెట్‌ అంటే తెలియదు, క్రికెటర్ లు ఎవరు తెలియదు అంటూ వ్యాఖ్యలు చేసిన ఊర్వశీ కి వారిద్దరు మాత్రం ఎలా తెలుసు. వారు కూడా క్రికెటర్స్‌ అనే విషయం ఆమెకు తెలుసా లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆమె సమాధానం రచ్చ రచ్చ చేస్తోంది.


Advertisement

Recent Random Post:

జనసేన పార్టీకు మద్దతు ప్రకటించిన హీరో నాని | Nani Support Pawan Kalyan’s Janasena

Posted : May 7, 2024 at 9:39 pm IST by ManaTeluguMovies

జనసేన పార్టీకు మద్దతు ప్రకటించిన హీరో నాని | Nani Support Pawan Kalyan’s Janasena

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement