Advertisement

శ్యామ్‌ సిగరాయ్ కాళిమాత సెట్ట్‌ ప్రత్యేకతలు

Posted : April 22, 2021 at 5:53 pm IST by ManaTeluguMovies

నాని హీరోగా రాహుల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్‌ సింగరాయ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాహుల్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ చిత్రంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కాళి మాత సెట్టింగ్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కాళి మాత సెట్టింగ్‌ కోసం దాదాపుగా రూ.6.5 కోట్ల ను మేకర్స్ ఖర్చు చేస్తున్నారట. ఈ సెట్టింగ్‌ ను దాదాపుగా 1200 మంది కార్మికులు రెండు నెలలు కష్టపడి నిర్మించారు. ఈ సెట్టింగ్‌ ను నిర్మించడం కోసం ఇక్కడి వారు కాకుండా బెంగాల్‌ నుండే ప్రత్యేకగా కార్మికులను తీసుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఎక్కడ కూడా చిన్న లోటు లేకుండా కాళి మాత టెంపుల్ ను మరియు వీధి సెట్టింగ్‌ ను నిర్మిస్తున్నారు. ఈ సెట్‌ ప్రత్యేకత సినిమాపై మరింతగా అంచనాలు పెంచే విధంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

CM Chandrababu Special Focus on Capital Amaravati

Posted : June 23, 2024 at 9:03 pm IST by ManaTeluguMovies

CM Chandrababu Special Focus on Capital Amaravati

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement