Advertisement

ఆ హీరోయిన్ శరీరంలో మార్పులు వస్తున్నాయట..!

Posted : May 14, 2021 at 3:03 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. యూనివర్శిల్ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ఈ మద్య కాలంలో బాలీవుడ్‌ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ ల్లో వరుసగా నటిస్తున్న విషయం తె్సిందే. ఇటీవల కాలంలో తన శరీర ఆకృతిలో మార్పులు వచ్చాయంటూ చెప్పుకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా మాట్లాడుతూ తాను గతంలో మాదిరిగా అందంగా కనబడటం లేదంది. వయసు పెరుగుతున్న ఈ సమయంలో గతంలో మాదిరిగా అందంగా ఎలా కనిపిస్తానంటూ చెప్పుకొచ్చింది.

ఈమద్య కాలంలో తన అందం గురించి ఎక్కువగా ఆసక్తి కనబర్చడం లేదు అంటూ అంటూ కూడా చెప్పుకొచ్చింది. గతంలో మాదిరిగా అందం విషయంలో తాను అంతగా ఆసక్తితో లేనంటూ ఈ యూనివర్శిల్‌ హీరోయిన్‌ చెప్పుకొచ్చింది. ఒకప్పుడు అందం కోసం తహ తహలాడుతూ ఉండేదాన్ని. కాని ఇప్పుడు మాత్రం ఆ ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చింది. వయసు రీత్యా వస్తున్న మార్పులను నేను గమనిస్తున్నాను అంది. ఒక హీరోయిన్‌ తన అందంలో మార్పులు వస్తున్నాయని చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్‌ చేసింది.


Advertisement

Recent Random Post:

సంచలన విషయాలు బయటపెట్టిన జానీ మాస్టర్ బాధితురాలు.. | Jani Master Case Updates |

Posted : September 16, 2024 at 8:45 pm IST by ManaTeluguMovies

సంచలన విషయాలు బయటపెట్టిన జానీ మాస్టర్ బాధితురాలు.. | Jani Master Case Updates |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad