Advertisement

అఖండ, ఆచార్యలకు ఖాళీ ఏది?

Posted : August 3, 2021 at 6:44 pm IST by ManaTeluguMovies

మరోసారి టాలీవుడ్ లో హంగామా మొదలైంది. వరసగా టాప్ చిత్రాలు తమ రిలీజ్ డేట్లను ఖరారు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ – రానా చిత్రం జనవరి 12, 2022న విడుదల కానుంది. అదే లైన్లో సర్కారు వారి పాట 13న, రాధే శ్యామ్ 14న విడుదల కానున్నాయి. ఇక మిగిలిన క్రిస్మస్ సీజన్ కు పుష్ప కర్చీఫ్ వేసేశాడు. డిసెంబర్ లో పుష్ప విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించేసారు. ఇక దసరా సీజన్ ను ఆర్ ఆర్ ఆర్ ఎప్పుడో బుక్ చేసుకుంది.

ఇక మిగిలి ఉన్నది దీపావళి సీజన్ ఒక్కటే. మరి ఆ సీజన్ కే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రాలు పోటీ పడతాయా లేక నార్మల్ తేదీలను సెట్ చేసుకుంటాయా అన్నది చూడాలి.

ఆచార్య చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఇక నందమూరి బాలకృష్ణ అఖండను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా సమ్మర్ లోనే విడుదల కావాల్సినవి.


Advertisement

Recent Random Post:

YS Jagan Hot Comments on CM Chandrababu

Posted : October 3, 2024 at 9:53 pm IST by ManaTeluguMovies

YS Jagan Hot Comments on CM Chandrababu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad