Advertisement

నగ్నంగా లైవ్‌ లోకి వచ్చిన హీరోయిన్‌

Posted : August 4, 2021 at 11:37 am IST by ManaTeluguMovies

వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా కేసుతో సంబంధం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం అవుతున్న గెహన వశిష్ఠ్ సోషల్‌ మీడియాలో చాలా ఫేమస్. ఆమె అందాల ఆరబోతతో తన ఫాలోవర్స్ కు మస్త్‌ ఎంటర్ టైన్ మెంట్‌ ను ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో నగ్నంగా లైవ్‌ చేసింది. నేను న్యూడ్‌ గా ఈ లైవ్‌ చేస్తున్నాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నానా.. సెక్సీగా ఉన్నానా.. బోల్డ్‌ గా ఉన్నానా అంటూ ప్రశ్నించింది.

తనపై పోర్నోగ్రఫీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి లైవ్‌ చేయడంతో ఆమె ఏం చెప్పాలనుకుంటుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పోర్నో గ్రఫీ అనేది తప్పు కాదు అని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నావా అంటూ కొందరు ఆమెను ప్రశ్నించారు. ఇక నేను నగ్నంగా ఉన్నా కూడా చాలా మంది దీన్ని పోర్న్‌ వీడియో అనరు అని చూసే విధానంను బట్టి ఉంటుంది అంటూ అభిమానులకు తన నిజాయితీని ప్రూవ్‌ చేసుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఈ అమ్మడి న్యూడ్‌ లైవ్‌ వీడియో వైరల్‌ అవుతోంది.


Advertisement

Recent Random Post:

Dy CM Pawan Kalyan Visits Tirumala | Pawan Kalyan Had Tirumala Srivari Anna Prasadam

Posted : October 2, 2024 at 2:27 pm IST by ManaTeluguMovies

Dy CM Pawan Kalyan Visits Tirumala | Pawan Kalyan Had Tirumala Srivari Anna Prasadam

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad