Advertisement

కోటి సరిపోతుందా.. ఇంకా కావాలా?

Posted : August 25, 2021 at 11:32 am IST by ManaTeluguMovies

సోనూసూద్‌ ఆపదలో ఉన్న వారిని.. అవసరం ఉన్న వారిని ఆదుకునేందుకు ఎప్పుడు ముందు ఉంటున్నాడు. తన అవసరం ఉంటే ఎంత ఖర్చు అయినా చేసేందుకు ముందుకు వస్తున్నాడు. అద్బుతమైన సాయాలు ఆయన ఎన్నో అందించాడు. అలాంటి గొప్ప మనసు ఉన్న సోనూసూద్‌ ను కొందరు సోషల్‌ మీడియాలో విసిగించడం చాలా కామన్ గా జరుగుతుంది. ఆయన మాత్రం ఆకతాయిలకు చాలా కూల్‌ గా సమాధానం చెబుతూ ఉన్నాడు.

ఇటీవల సోనూసూద్‌ ను సోషల్‌ మీడియాలో ఒక ఆకతాయి కోటి రూపాయలు ఇవ్వు అన్నా అంటూ కోరాడు. అతడి కోరికకు సోనూసూద్‌ రిప్లై ఇచ్చాడు. కోటి రూపాయలు సరిపోతుందా. ఇంకాస్త ఎక్కువ అడగాల్సింది అంటూ ఫన్నీ ఈమోజీని షేర్‌ చేశాడు, రియల్‌ హీరో అంటూ పేరు దక్కించుకున్న సోనూసూద్‌ ను ఇలాంటి విషయాలతో విసిగించడం ఎంత వరకు కరెక్ట్‌. అయినా కోటి రూపాయలను ఎందుకు ఇస్తారు అంటూ సోనూసూద్‌ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Team Mathu Vadalara 2 𝐗 𝐑𝐄𝐕𝐈𝐄𝐖 Reactions | Sri Simha | Faria Abdullah | Ritesh Rana | Satya

Posted : September 18, 2024 at 1:46 pm IST by ManaTeluguMovies

Team Mathu Vadalara 2 𝐗 𝐑𝐄𝐕𝐈𝐄𝐖 Reactions | Sri Simha | Faria Abdullah | Ritesh Rana | Satya

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad