Advertisement

కాకా హోటల్ లో టిఫిన్ చేసిన బన్నీ – వీడియో వైరల్

Posted : September 13, 2021 at 7:57 pm IST by ManaTeluguMovies

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పూర్తిగా రఫ్ అండ్ టఫ్ లుక్ లోకి మారిపోయి చేస్తోన్న చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో సాగుతోంది. గతంలో కూడా అక్కడ పుష్ప కోసమే షూటింగ్ చేసాడు బన్నీ. మరో వారం రోజుల పాటు బన్నీ ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాడట.

ఇదిలా ఉంటే ఈరోజు సోషల్ మీడియా అంతటా బన్నీ వైరల్ వీడియో ట్రెండ్ అవుతోంది. ఒక కాకా హోటల్ లో ఉదయం టిఫిన్ చేసి బయటకు వస్తూ ఆ హోటల్ యజమానికి డబ్బులు ఇచ్చే వీడియో వైరల్ అయింది. ఆ యజమాని పర్వాలేదు వద్దు అన్నట్లుగా అనగా బన్నీ ఉంచుకోండి అని డబ్బులు చేతిలో పెట్టి కార్ ఎక్కి పయనమైన వీడియోను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న పుష్పలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.


Advertisement

Recent Random Post:

ZEBRA Release Date Motion Poster – Satya Dev, Daali Dhananjaya, Priya | Ravi Basrur, Eashvar Karthic

Posted : September 17, 2024 at 8:17 pm IST by ManaTeluguMovies

ZEBRA Release Date Motion Poster – Satya Dev, Daali Dhananjaya, Priya | Ravi Basrur, Eashvar Karthic

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad