Advertisement

అలియా భట్ కు 2020 అస్సలు కలిసిరాలేదు

Posted : December 29, 2020 at 10:22 pm IST by ManaTeluguMovies

2020 అనేది దాదాపు అందరికీ ఒక పీడకలగా మారిపోయింది. కోవిద్ వల్ల ప్రపంచంలో అందరూ ఎంతో కొంత ఇబ్బంది పడినవారే. అయితే అలియా భట్ కు మాత్రం ఈ ఏడాది ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉన్నారనే చెప్పాలి.

ఆమెకు ఈ సంవత్సరం చాలా కష్టంగా గడిచి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ముందుగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఆమెను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. నేపోటిజం చర్చకు రావడంతో పాటు ఆమె నటించిన సడక్ 2 చిత్రానికి వరస్ట్ రేటింగ్స్ వచ్చాయి. సుశాంత్ పై ఆమె ఇన్ డైరెక్ట్ గా గతంలో చేసిన కామెంట్స్ కూడా చర్చకు వచ్చాయి.

అలాగే ఆమె ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆమె సెట్స్ లో జాయిన్ అవ్వగా ఇప్పుడు చరణ్ కు కోవిద్ పాజిటివ్ అని తేలడంతో షెడ్యూల్స్ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో మళ్ళీ ఆమె కొత్త డేట్స్ ను ఇవ్వాల్సి ఉంది


Advertisement

Recent Random Post:

Israel VS Iran: అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్‌… ఇరాన్‌పై క్షిపణులతో ప్రతీకార దాడి

Posted : April 20, 2024 at 12:45 pm IST by ManaTeluguMovies

Israel VS Iran: అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్‌… ఇరాన్‌పై క్షిపణులతో ప్రతీకార దాడి

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement