Advertisement

యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న బన్నీ, సాయి పల్లవి

Posted : April 23, 2021 at 7:45 pm IST by ManaTeluguMovies

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయి పల్లవి యూట్యూబ్ లో రికార్డులను సరదాకి కొట్టేస్తున్నారు. వీరి వీడియోలకు యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సాయి పల్లవి రీసెంట్ గా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాలోని సారంగ దరియా సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ ను క్రియేట్ చేస్తోంది. ఈ సాంగ్ ఇప్పుడు 150 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. తద్వారా ఈ మైల్ స్టోన్ సాధించిన ఫాస్టెస్ట్ సాంగ్ గా నిలిచింది సారంగ దరియా.

మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే – దువ్వాడ జగన్నాథం చిత్రం కూడా యూట్యూబ్ లో రికార్డులను వేటాడుతోంది. ఈ చిత్రం 100 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది. దిల్ రాజు యూట్యూబ్ ఛానల్ లో ఈ ఫుల్ సినిమా అప్లోడ్ అయింది. పూజ హెగ్డే ఈ సినిమాలో కథానాయికగా నటించిన విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

Shamshabad Airport Parkingలో కత్తితో యువకుడు హల్ చల్

Posted : June 26, 2024 at 9:02 pm IST by ManaTeluguMovies

Shamshabad Airport Parkingలో కత్తితో యువకుడు హల్ చల్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement