Advertisement

వరసగా చిరంజీవి సినిమాల్లో నటిస్తోన్న అనసూయ

Posted : April 4, 2022 at 9:53 pm IST by ManaTeluguMovies

ప్రస్తుతం బుల్లితెర మీదే కాకుండా సిల్వర్ స్క్రీన్ పైన కూడా సత్తా చాటుతోంది అనసూయ. రీసెంట్ గా ఖిలాడీలో నటించిన అనసూయ ఇప్పుడు వరసగా చిరంజీవి చిత్రాల్లో నటిస్తుండడం విశేషం. ఆచార్య చిత్రంలో అనసూయ నటించిన విషయం రివీల్ అయింది. అలాగే గాడ్ ఫాదర్ లో కూడా అనసూయ కీలక పాత్ర పోషిస్తోందిట.

అంతే కాకుండా తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వెంకీ కుడుములతో చిరంజీవి చేయబోయే ఎంటర్టైనర్ లో కూడా అనసూయ కీలక పాత్ర పట్టేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా వరసగా చిరంజీవి చిత్రాల్లో నటిస్తుండడం విశేషమే మరి.

ఇటీవలే శుభగృహ వారి యాడ్ లో కూడా చిరంజీవితో నటించింది అనసూయ. ఇక చిరంజీవి చిత్రాలే కాకుండా అనసూయ మరిన్ని సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.


Advertisement

Recent Random Post:

TDPలో అందరి అభిప్రాయాలు తీసుకునేవారు! – Kadiyam Srihari | Question Hour

Posted : April 22, 2024 at 1:26 pm IST by ManaTeluguMovies

TDPలో అందరి అభిప్రాయాలు తీసుకునేవారు! – Kadiyam Srihari | Question Hour

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement