Advertisement

బాలకృష్ణ జోలికి వెళ్లకపోతేనే బెస్ట్ అంటోన్న సుమ

Posted : May 7, 2021 at 7:01 pm IST by ManaTeluguMovies

స్టార్ యాంకర్ సుమ ఉంది అంటేనే పంచ్ ల ప్రవాహం కురుస్తుంది. షో ఏదైనా సుమ మార్కు మాత్రం గ్యారంటీ. అందులో ఎటువంటి సందేహం లేదు. సుమ యాంకరింగ్ చేస్తోన్న మరో షో స్టార్ట్ మ్యూజిక్. ఈ వారం ఇంటింటి గృహలక్ష్మి, చెల్లెలి కాపురం సీరియల్ నటులు షో లో పాల్గొన్నారు. వీరి చేత వివిధ రకాల టాస్కులు చేయించి అలరించింది సుమ. ముఖ్యంగా స్కూలు పిల్లల స్కిట్ అయితే బోలెడంత వినోదాన్ని పంచింది.

ఈ స్కిట్ లో సుమ టీచర్ కాగా పార్టిసిపంట్స్ అందరూ స్కూల్ పిల్లలు అన్నమాట. సుమ అటెండేన్స్ తీసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రెజంట్ టీచర్ అంటూ ఒక స్టూడెంట్ పలికితే.. బాలకృష్ణ గారు అంటే రాలేదు టీచర్, సినిమాకు వెళ్లారు అని అంటారు. అప్పుడు సుమ పర్వాలేదు, సినిమాకు వెళ్తే వెళ్లారు, ఆయన జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని పంచ్ వేయగానే అక్కడ ఉన్న అందరూ ఫక్కున నవ్వేశారు.


Advertisement

Recent Random Post:

తండ్రి దిద్దిన రాజకీయం | Senior Political leader Focus on Their Descendants Political Career-

Posted : June 22, 2024 at 12:00 pm IST by ManaTeluguMovies

తండ్రి దిద్దిన రాజకీయం | Senior Political leader Focus on Their Descendants Political Career-

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement