Advertisement

‘మాది బోల్డ్ కాంబినేషన్‌.. విలువలున్న మోడ్రన్ రుషి’.. వర్మ గురించి అరియానా

Posted : June 26, 2021 at 7:09 pm IST by ManaTeluguMovies

బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానాని ఇటివల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ చేసిన ఇంటర్వ్యూపై స్పందించింది.. ‘ఒక గ్రాటిట్యూడ్‌తో ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూలో వర్మ అడిగిన ప్రశ్నలకు అవాక్కయ్యాను. నా క్రేజ్‌ని ఆయన వాడుకోలేదు.. ఆయన క్రేజ్‌నే నేను వాడుకున్నా. జిమ్ లో చిట్‌ చాట్‌ చేయడంలో తప్పేంటి? అందులో అసభ్యం లేదు. ఇంగ్లీష్ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ ల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏవి కనిపించకూడదో, ఏవి కనిపించాలో నాకు తెలుసు’.

‘మా కాంబినేషన్‌ బోల్డ్ గా ఉందనేని ఒప్పుకుంటా. ఇంటర్వ్యూ చూసి మా అమ్మ మెచ్చుకుంది. కెమెరా ముందు ఆర్జీవీ వేరు, కెమెరా వెనుక ఆర్జీవీ వేరు. కెమెరా లేకపోతే ఆయన చాలా ప్రొఫేషనల్‌. ఆయనది డిఫరెంట్‌ వరల్డ్. ఆయన విలువలున్న మోడ్రన్‌ రుషి. `మీటూ` లాంటి మూవ్‌మెంట్స్ లో కూడా ఆయనపై ఒక్ ఎలిగేషన్ రాలేదు. అది ఆయన నేచర్‌ అని చెప్పుకొచ్చింది.


Advertisement

Recent Random Post:

Mathu Vadalara 2 Success Meet LIVE | Sri Simha | Faria | Ritesh Rana | Kaala Bhairava | Satya

Posted : September 14, 2024 at 8:37 pm IST by ManaTeluguMovies

Mathu Vadalara 2 Success Meet LIVE | Sri Simha | Faria | Ritesh Rana | Kaala Bhairava | Satya

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad