Advertisement

రాంగ్ సెలక్షన్… బాలకృష్ణ సూట్ కాడు!

Posted : April 13, 2020 at 10:34 pm IST by ManaTeluguMovies

మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ హక్కులు సితార ఎంటరీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు విని[ర్టైన్మెంట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలకృష్ణ, రానా దగ్గుబాటితో రీమేక్ చేయాలని చూస్తున్నారు.

అయితే మలయాళ చిత్రం అమెజాన్ లో చూసిన వారిలో చాలా మంది బాలకృష్ణ సూట్ కాడని భావిస్తున్నారు. రానా మరో పాత్రకి సూట్ అయినా కానీ పెద్ద వయసు పాత్ర వెంకటేష్ చేయాలని అంటున్నారు. అయితే ఈ తరహా మల్టిస్టార్రర్ చిత్రాలు వెంకీకి అలవాటే కానీ బాలయ్యకి కొత్తగా ఉంటుందని అంటున్న వాళ్ళు ఉన్నారు.

ఏదేమైనా తెలుగు రీమేక్ పేరు చెప్పి ఈ మలయాళ చిత్రం ట్రేండింగ్ లో ఉంటోంది. ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మాణంలో వాటా కూడా రానా తీసుకుంటున్నాడట. వీటన్నిటిని బట్టి చూస్తే బాలయ్య కంటే వెంకటేష్ ఫైనల్ అవడానికి ఆస్కారం ఎక్కువలా అనిపిస్తోంది.


Advertisement

Recent Random Post:

Aadivaaram with Star Maa Parivaaram Star wars – Promo | 100th Episode Special

Posted : September 13, 2024 at 9:45 pm IST by ManaTeluguMovies

Aadivaaram with Star Maa Parivaaram Star wars – Promo | 100th Episode Special

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad