Advertisement

ప్రియా ఆంటీకి బిబి4 రన్నర్‌ సపోర్ట్‌

Posted : September 16, 2021 at 12:01 pm IST by ManaTeluguMovies

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో రన్నర్ గా నిలిచిన అఖిల్ సార్ధక్‌ ప్రస్తుతం జరుగుతున్న సీజన్ 5 లోని ప్రియా ఆంటీకి మద్దతు తెలిపాడు. ఆమె చాలా బాగా ఆడుతున్నట్లుగా అఖిల్ పేర్కొన్నాడు. సీజన్ మొత్తానికి కూడా కెప్టెన్ అవ్వడం సాధ్యం కాదు అనే విషయం తెలిసినా కూడా ఆమె టాస్క్ ల్లో ది బెస్ట్‌ ఇస్తున్నారు. ఆమెకు టాస్క్ ల్లో పాల్గొనాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆమె మాత్రం టాస్క్‌ ల్లో పాల్గొంటూనే ఉన్నారు. తన శక్తివంన మేరకు ఇస్తున్నారు.

ప్రియా గారు తన మాట తీరుతో కూడా అందరిని ఆకట్టుకుంటున్నారు. అందుకే ఆమె అందరికి నచ్చిందని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్‌ చేసిన పోస్ట్‌ కు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. ప్రియా ఆంటీకి మద్దతుగా అఖిల్ నిలవడం అభినందనీయం అంటున్నారు. ఈ వయసులో కూడా ఆమె చాలా యాక్టివ్ గా టాస్క్ లు చేయడం.. ఇతరులతో మాట్లాడే విధానం.. తన వరకు వస్తే ఇచ్చి పడేసే విధానం అన్ని కూడా జనాలకు ప్రియను నచ్చే విధంగా చేస్తున్నాయి. అందుకే అఖిల్ ఆమెకు మద్దతుగా నిలిచాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రియా గారు చాలా వారాలు హౌస్‌ లో ఉంటారు. ఈసారి ఆమె నామినేట్ అయ్యింది కనుక ఈజీగానే సేవ్ అవుతుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.


Advertisement

Recent Random Post:

రేపు వైసీపీ మేనిఫెస్టో విడుదల | CM Jagan | YCP Manifesto

Posted : April 26, 2024 at 12:36 pm IST by ManaTeluguMovies

రేపు వైసీపీ మేనిఫెస్టో విడుదల | CM Jagan | YCP Manifesto

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement