Advertisement

బేబీ బంప్ తో వైల్డ్ డాగ్ నటి దియా మీర్జా

Posted : April 2, 2021 at 11:30 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన దియా మీర్జా స్టార్ నటి కాలేకపోయింది. అయితే అడపాదడపా సినిమాలతో దియా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇదిలా ఉంటె దియా మీర్జా ఇప్పుడు తాను గర్భవతిని అని ప్రకటించింది. ప్రస్తుతం తన భర్త వైభవ్ రేఖీతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ లో ఉంది. వీరిద్దరికీ వివాహం జరిగి రెండు నెలలు కూడా కాలేదు.

దియా, వైభవ్ లు ఇద్దరికీ ఇది రెండో వివాహం. దియా 2014లో సాహిల్ సంఘాను వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల కాపురం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. వైభవ్ కు మొదటి పెళ్లి కారణంగా కూతురు ఉంది. ప్రస్తుతం తన కూతురు కూడా మాల్దీవ్స్ వెకేషన్ కు వెళ్ళింది.

దియా, వైభవ్ లు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నట్లు ప్రకటించారు. దియా ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఈరోజే విడుదలైంది.


Advertisement

Recent Random Post:

తెలుగు రాష్ట్రాల గురించి మోదీ చెప్పింది ఇదే..!

Posted : May 2, 2024 at 10:06 pm IST by ManaTeluguMovies

తెలుగు రాష్ట్రాల గురించి మోదీ చెప్పింది ఇదే..!

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement