Advertisement

స్టార్‌ హీరోకు కోర్టులో షాక్‌.. రూ.3 కోట్ల ఫైన్‌

Posted : August 18, 2021 at 8:29 pm IST by ManaTeluguMovies

2010 సంవత్సరంలో సూర్య ఇంట్లో మరియు ఆఫీస్ లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కొంత మేరకు లెక్కలు లేని ఆస్తులను గుర్తించడం జరిగింది. అందుకు సంబందించిన పన్నును చెల్లించాలంటూ మూడు కోట్ల రూపాయలను జరిమానాగా విధించడం జరిగింది. ఆ మొత్తం ను తాను చెల్లించను అంటూ మద్రాస్ హైకోర్టుకు సూర్య అప్పట్లోనే వెళ్లాడు. సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు క్లారిటీ ఇచ్చింది.

సూర్య పన్ను చెల్లింపును తప్పించుకునేందుకు చూడటం సబబు కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. సినిమా హీరోలు అందరికి ఆదర్శంగా ఉండాలని అంతే తప్ప పన్ను చెల్లించకుండా ఉండకూడదు అంటూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఆ మూడు కోట్ల పన్నును అధికారికంగా ఆదాయపన్ను శాఖ కు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే తమిళ హీరో విజయ్ కు కోర్టు షాక్ ఇవ్వగా తాజాగా సూర్యకు కూడా కోర్టు షాక్‌ ను ఇచ్చింది.


Advertisement

Recent Random Post:

సీఎం రేవంత్ కారులో ఏమున్నాయి..? | CM Revanth Reddy vehicle checked by Maharashtra police

Posted : November 16, 2024 at 7:01 pm IST by ManaTeluguMovies

సీఎం రేవంత్ కారులో ఏమున్నాయి..? | CM Revanth Reddy vehicle checked by Maharashtra police

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad