Advertisement

ఎన్టీఆర్30: యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తారక్?!

Posted : November 10, 2021 at 7:34 pm IST by ManaTeluguMovies

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడేళ్ళ తర్వాత మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ నుండి బయటకు వచ్చాడు. ఈ భారీ మల్టీస్టారర్ జనవరి 7న విడుదల కానున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. రీసెంట్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ను ఎన్టీఆర్ హోస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఈ షో షూటింగ్ ను కూడా ఎన్టీఆర్ పూర్తి చేసేసాడు.

ఇక త్వరలో తన పూర్తి ఫోకస్ అంతా తన 30వ చిత్రంపై పెట్టాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం చేయబోతున్నాడు అని అధికారికంగా వెల్లడైన విషయం తెల్సిందే. అయితే ఈ చిత్ర పాయింట్ ఇదే అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

ఇందులో ఎన్టీఆర్ పాత్రలో యాంగ్రీ యంగ్ మ్యాన్ తరహాలో ఉంటుందని, ఫుల్ ఫైర్ బ్రాండ్ గా ఇరగదీస్తాడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడే సినిమా గురించి మాట్లాడుకోవడం చాలా ఎర్లీ అవుతుందని త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని సమాచారం.


Advertisement

Recent Random Post:

రాజమండ్రి లోక్ సభలో రసవత్తర రాజకీయాలుl Rajahmundry l Hot Seat

Posted : May 2, 2024 at 8:34 pm IST by ManaTeluguMovies

రాజమండ్రి లోక్ సభలో రసవత్తర రాజకీయాలుl Rajahmundry l Hot Seat

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement