Advertisement

కాజల్ ప్రెగ్నన్సీ న్యూస్ ను ఇన్ డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసిన గౌతమ్

Posted : January 3, 2022 at 12:50 pm IST by ManaTeluguMovies

గతేడాది కరోనా సమయంలో కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇక గత కొన్ని నెలల నుండి కాజల్ అగర్వాల్ ప్రెగ్నంట్ అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాజల్ అగర్వాల్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న చిత్రాలను త్వరగా పూర్తి చేసి, ఇంకా మొదలుకాని సినిమాలను వదులుకుంది.

అప్పుడే అందరికీ దాదాపు కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక లేటెస్ట్ గా గౌతమ్ తన ఇన్స్టా పోస్ట్ ద్వారా కాజల్ ప్రెగ్నన్సీ గురించి వార్తను చెప్పకనే చెప్పాడు. “2022 నీ కోసం చూస్తున్నాం” అని కాజల్ ఫోటోను షేర్ చేసి క్యాప్షన్ గా ప్రేగ్నంట్ మహిళ ఎమోజిను జత చేసాడు.

దీని ద్వారా అసలు విషయం అందరికీ తెల్సింది. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో హీరోయిన్ గా నటించింది. మరోవైపు నాగార్జున ఘోస్ట్, కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రాలను వదులుకుంది.


Advertisement

Recent Random Post:

Call Money Victims Approach Police in Eluru | Special Report |

Posted : September 30, 2024 at 1:25 pm IST by ManaTeluguMovies

Call Money Victims Approach Police in Eluru | Special Report |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad