Advertisement

మరోసారి సీనియర్ నటి అకౌంట్ హ్యాక్

Posted : July 20, 2021 at 7:12 pm IST by ManaTeluguMovies

సీనియర్ నటి ఖుష్బూ ట్విట్టర్ ఖాతా మరోసారి హ్యాక్ అయింది. గతంలో ఏప్రిల్ 2020లో ఒకసారి ఆమె ట్విట్టర్ ఖాతా హ్యాక్ అవ్వగా మళ్ళీ ఇప్పుడు మరోసారి హ్యాక్ అయింది. ఆమె ఫోటో, యూజర్ నేమ్ అన్నీ మారిపోయాయి. ఆమె అకౌంట్ కు బ్రియాన్ పేరు కనిపిస్తోంది. అలాగే ఫోటో కూడా ఆమెది తీసేసారు.

తన అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని ఖుష్బూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేసింది. తన అకౌంట్ కు పాస్ వర్డ్ ను కూడా మార్చలేకపోతున్నానని, ఈ విషయంలో మూడు రోజుల నుండి ప్రయత్నిస్తున్నానని కానీ తనకు ఏం చేయాలో తెలీట్లేదని చెప్పింది.

ట్విట్టర్ కూడా తనకు ఎలాంటి సహాయం చేయట్లేదని, పైగా అకౌంట్ ను తొలగిస్తాం అంటున్నారని, ఈ విషయంలో ఎవరైనా సహాయం చేయాల్సిందిగా వారికి తన ధన్యవాదాలు అని చెప్పింది.


Advertisement

Recent Random Post:

Madakasira : టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి

Posted : April 21, 2024 at 8:24 pm IST by ManaTeluguMovies

Madakasira : టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement