Advertisement

ఫోన్‌ ఎత్తేందుకు భయపడుతున్న టీ మంత్రి

Posted : September 13, 2021 at 4:10 pm IST by ManaTeluguMovies

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఏ సమయంలో ఫోన్ చేసినా ఎత్తుతాడు… మీడియా వారు అధికారులు ఎవరు చేసినా కూడా ఫోన్ ఆన్సర్‌ చేసి సమాధానం చెప్తాడు అనే పేరు ఉండేది. అందుకే ఆయన నెంబర్ చాలా మంది వద్ద ఉంటుంది. అదే ఇప్పుడు ఆయనకు ఇబ్బంది కలిగిస్తుందట. రేవంత్‌ రెడ్డితో ఛాలెంజ్ లు.. తొడ గొట్టడం ఎపిసోడ్‌ తర్వాత మల్లారెడ్డి ఫోన్ ఎత్తేందుకు భయపడుతున్నాడట. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు అంటున్నారు.

రేవంత్ రెడ్డి పై విమర్శలు చేసిన తర్వాత తనను కొందరు టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి అభిమానులం అంటూ చెప్పుకుంటూ నాకు కొందరు కాల్ చేస్తున్నారు. వారు ఫోన్ లో నన్ను బెదిరిస్తున్నారు. మా రేవంత్‌ రెడ్డిని అన్ని మాటలు అంటావా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం కూడా మొదలు పెట్టారు. దాంతో నేను నా ఫోన్ ను కొన్నాళ్ల వరకు సైలెంట్ లోనే ఉంచుతున్నాను. ఎవరు ఫోన్‌ చేసినా కూడా భయంగా ఉందని మల్లారెడ్డి సన్నిహితులతో అంటున్నాడట.


Advertisement

Recent Random Post:

ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో విచారణ వాయిదా | AP Volunteers | Jagan |

Posted : April 23, 2024 at 6:57 pm IST by ManaTeluguMovies

ఏపీలో వాలంటీర్ల రాజీనామాలపై హైకోర్టులో విచారణ వాయిదా | AP Volunteers | Jagan |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement