Advertisement

‘డ్యాన్స్+’లో మోనల్ రచ్చ మాములుగా లేదుగా

Posted : March 26, 2021 at 1:31 pm IST by ManaTeluguMovies

స్టార్ మా లో ప్రసారం అవుతున్న ‘డ్యాన్స్+’ షో ఇటీవల కాలంలో తెగ ట్రేండింగ్ లో ఉంది. పెద్ద ఎత్తున రేటింగ్ కోసం ఓంకార్ అన్నయ్య చేస్తున్న విన్యాసాలు మాములుగా లేవు. కంటెస్టెంట్స్ మరియు జడ్జ్ లను కూడా ఉపయోగించుకుని ఓంకార్ ఫన్ క్రియేట్ చేసి షో కు మంచి రొటింగ్ వచ్చేలా చేస్తున్నాడు.
తాజా ఎపిసోడ్ లో కన్నా మాస్టర్ టీమ్ ప్రదర్శనతో మెస్మరైజ్ అయిన మోనల్ డ్యాన్సర్ ను తీసుకు వెళ్లి తన సీటులో కూర్చోపెట్టింది. ఆ సమయంలో ఓంకార్ మాంచి డైలాగ్ లతో మరింతగా షోను రక్తి కట్టించాడు. వచ్చే వారం ఎపిసోడ్ కు సంబందించిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షో లో ఇలాంటి అతి చేష్టలు చాలా కామన్ అయ్యాయి.


Advertisement

Recent Random Post:

కని విని ఎన్నడూ ఎరుగని మెజారిటీ ఇవ్వండి- CM Jagan | Pulivendula

Posted : April 25, 2024 at 2:32 pm IST by ManaTeluguMovies

కని విని ఎన్నడూ ఎరుగని మెజారిటీ ఇవ్వండి- CM Jagan | Pulivendula

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement