Advertisement

“ఇప్పుడు హీరోయిన్లు కూడా అదే పని చేస్తున్నారు” – ముమైత్ ఖాన్

Posted : May 10, 2021 at 8:42 pm IST by ManaTeluguMovies

తెలుగు సినిమాల్లో ఐటెం గర్ల్ అనగానే కచ్చితంగా గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్. ఈ భామ స్వామి అనే చిత్రం ద్వారా ఐటెం గర్ల్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చేసిన పోకిరి ఐటెం సాంగ్ ఆమెకు ఎనలేని ఖ్యాతిని సంపాదించుకుంది. ముమైత్ ఖాన్ వరసగా అవకాశాలను అందుకుని స్టార్ స్టేటస్ సాధించింది. హీరోయిన్ గానూ సినిమాలు చేసింది.

అయితే ఐటెం సాంగ్స్ చేసేటప్పుడు తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది ముమైత్. ఆమె ఇటీవలే డ్యాన్స్ + అనే షో లో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో బయోపిక్ రౌండ్ లో సిల్క్ స్మిత పాటకు డ్యాన్స్ చేసిన ముమైత్ ఎమోషనల్ అయింది.

తాను సినిమాల్లోకి రావడానికి సిల్క్ స్మిత ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంది. అలాగే అప్పుడు తాను ఐటెం సాంగ్స్ చేస్తే విమర్శించిన వాళ్ళు ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు అని ఎమోషనల్ అయింది.


Advertisement

Recent Random Post:

Veera Dheera Sooran – Title Teaser | Chiyaan Vikram | S.U. Arunkumar | G.V. Prakash Kumar

Posted : April 19, 2024 at 2:30 pm IST by ManaTeluguMovies

Veera Dheera Sooran – Title Teaser | Chiyaan Vikram | S.U. Arunkumar | G.V. Prakash Kumar

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement