Advertisement

లవ్ స్టోరీ రేట్లు ఎక్కువా? తక్కువా?

Posted : June 3, 2020 at 6:08 pm IST by ManaTeluguMovies

ఇదిలా వుంటే నితిన్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా రెడీ అవుతోంది. దీని డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిసి 11 కోట్లకు కాస్త అటుగా అమ్మేసారు. నితిన్ హీరోగా, మజ్జు లాంటి యావరేజ్ సినిమా తరువాత వెంకీ అట్లూరి సినిమాగా ఇది మంచి రేటే.

కానీ ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సాయిపల్లవితో అదే సినిమా డైరక్టర్ చేస్తున్న సినిమా, మజిలీ లాంటి సినిమా తరువాత చైతన్య చేస్తున్న సినిమా కనుక, లవ్ స్టోరీకి 12 కోట్లకన్నా ఎక్కువ రావాలి కదా? అన్న కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. బహుశా ప్రాజెక్టులోకి చైతూ, సాయిపల్లవి రాక ముందు కొత్తవాళ్లతో సినిమా స్టార్ట్ చేసారు. అప్పుడే డిజిటల్, శాటిలైట్ ఫైనల్ చేసారేమో? అందువల్లే ఈ రేటు ఏమో అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.


Advertisement

Recent Random Post:

ఏచూరి దేశీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.. | Venkaiah Naidu

Posted : September 13, 2024 at 12:48 pm IST by ManaTeluguMovies

ఏచూరి దేశీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.. | Venkaiah Naidu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad