Advertisement

పిక్ టాక్: కాబోయే భర్తని చూపడంలో నిహారిక దాగుడుమూతలు.!

Posted : June 18, 2020 at 7:42 pm IST by ManaTeluguMovies

త్వరలోనే మెగా ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయని తెలిపాము. ఆ విషయాన్ని నిహారిక కూడా ఖరారు చేసింది. నిహారికని పెళ్లాడబోయే వరుడి వివరాలను కూడా మేము ప్రత్యేకంగా అందించాము. దాంతో అతను ఎలా ఉంటాడు అనే ఆసక్తి అందరిలోనూ ఎక్కువైంది. అందులో భాగంగానే నిహారిక తనకి కాబోయే భర్తని చూపించి చూపించకుండా రివీల్ చేసింది. ప్రేక్షకులతో దాగుడు మూతలు ఆడుతూ.. నిహారిక తనకి కాబోయే భర్తని హాగ్ చేసుకొని పేస్ రివీల్ కాకుండా ఉన్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నేడు ఇలా దాగుడుమూతలు ఆడిన నిహారిక రేపు అయినా తనకి కాబోయే భర్తని పూర్తిగా రివీల్ చేస్తుందేమో చూడాలి..


Advertisement

Recent Random Post:

Rahul Gandhi didn’t insult Hindus – Priyanka Gandhi Counter To BJP

Posted : July 1, 2024 at 7:45 pm IST by ManaTeluguMovies

Rahul Gandhi didn’t insult Hindus – Priyanka Gandhi Counter To BJP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement