Advertisement

ఎన్టీఆర్‌ 30 హీరోయిన్‌ విషయంలో క్లారిటీ

Posted : May 17, 2021 at 2:29 pm IST by ManaTeluguMovies

ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జూన్‌ లేదా జులైలో షూటింగ్‌ ప్రారంభం అయ్యేది. కాని కరోనా సెకండ్‌ వేవ్‌ మొత్తం ప్లాన్స్ ను రివర్స్ చేశాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అంటే జాన్వీ కపూర్ నుండి మొదలుకుని కియారా అద్వానీ వరకు ఎంతో మంది పేర్లు వినిపించాయి. చివరకు ఈ సినిమాను కియారా అద్వానీ చేయబోతున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

కొరటాల శివ స్క్రిప్ట్‌ పై వర్క్ చేస్తున్నాడు. షూటింగ్‌ కు వెళ్లడానికి ముందు హీరోయిన్‌ ఇతర నటీనటుల పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుండే హీరోయిన్‌ ఎంపిక గురించి వస్తున్న వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఇప్పటి వరకు హీరోయిన్ విషయంలోనే క్లారిటీ ఇవ్వలేదు అంటూ తేల్చి చెప్పారు. ఒకరు ఇద్దరిని పరిశీలిస్తున్న విషయం నిజమే కాని ఇప్పటి వరకు మాత్రం హీరోయిన్‌ ఎంపిక ఫైనల్‌ అవ్వలేదని పేర్కొన్నారు.


Advertisement

Recent Random Post:

ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ కష్టాలు | AP Pension Distribution

Posted : May 2, 2024 at 5:55 pm IST by ManaTeluguMovies

ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ కష్టాలు | AP Pension Distribution

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement