Advertisement

ఉగాది గుర్తు లేదు రంజాన్‌ కు శుభాకాంక్షలా?

Posted : April 14, 2021 at 2:39 pm IST by ManaTeluguMovies

హీరోయిన్‌ గా పరిచయం అయ్యి పెద్దగా సక్సెస్‌ లు లేకపోవడంతో పూనమ్‌ కౌర్‌ ఇండస్ట్రీకి మెల్ల మెల్లగా దూరం అవుతూ వస్తుంది. అయితే ఈమె అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు చేస్తున్న సందడితో రెగ్యులర్‌ గా ట్రెడ్డింగ్‌ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. సామాజిక అంశాల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండే పూనమ్‌ కౌర్‌ రంజాన్‌ మాసం ఆరంభం సందర్బంగా ముస్లీంలకు శుభాకాంక్షలు తెలియజేసింది.

పూనమ్‌ రంజాన్‌ శుభాకాంక్షలకు విమర్శలు ఏమీ రావడం లేదు. కాని ఆమె ఉగాదికి శుభాకాంక్షలు చెప్పి ఉంటే బాగుండేది అంటూ విమర్శలు వస్తున్నాయి. మీరు ఉగాదికి ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదు అంటూ కొందరు ప్రశ్నించగా పూనమ్‌ తనదైన శైలిలో స్పందించింది. రౌతులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. వారు ఆందోళనలు చేసుకుంటున్న సమయంలో ఎలా పండుగ జరుపుకుంటాం.. వారు అక్కడ బాధ పడుతూ ఉంటే పండుగ శుభాకాంక్షలు ఎలా చెప్తానంటూ మీరు అడుగుతున్నారు అంటూ ఆ ప్రశ్న వేసిన వ్యక్తిపై పూనమ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.


Advertisement

Recent Random Post:

Lady Aghori Hulchul in AP : అఘోరీమాత ఓవర్ యాక్షన్.. మీడియాపైనే దాడి

Posted : November 18, 2024 at 5:44 pm IST by ManaTeluguMovies

Lady Aghori Hulchul in AP : అఘోరీమాత ఓవర్ యాక్షన్.. మీడియాపైనే దాడి

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad