Advertisement

ఈవిడ కూడా హాట్ డోస్ పెంచిందండోయ్

Posted : April 10, 2020 at 2:59 pm IST by ManaTeluguMovies

హీరోయిన్లు మాత్రమే కాదు, తల్లి, అత్త పాత్రలు చేసే క్యారెక్టర్లు చేసే ఆర్టిస్టులకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఫాలోయింగ్‌కు తగ్గట్టుగా లేటు వయసులో ఘాటు సోయగాలను ప్రదర్శిస్తూ ఉన్నారు కొందరు సీనియర్ మోస్ట్ నటీమణులు. ఆర్టిస్ట్ ప్రియకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేఖవాణి కూడా ఈ విషయంలో ఏ మాత్రం తగ్గదండోయ్. ఆమె గ్లామరస్ ఫోటోలు చూసి, కొన్నిసార్లు హీరోయిన్లే ఆశ్చర్యపోతుంటారు.

ఇప్పుడు మరో సీనియర్ నటి ప్రగతి కూడా ఈ లిస్టులోకి చేరుతోంది. హీరో, హీరోయిన్ల తల్లి పాత్రలు చేసే ప్రగతి అందానికి చాలా మంది కుర్రకారు కూడా పడిపోవాల్సిందే. సినిమాల్లో ఎంతో పద్ధతిగా చీరకట్టుతో ఉండే ప్రగతి, లాక్‌డౌన్ సమయంలో ఫిట్‌నెస్‌పై ఫుల్లుగా ఫోకస్ పెట్టింది. ఇంట్లో వర్కవుట్స్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రగతిలో ఈ హాట్ యాంగిల్ చూసి టాలీవుడ్ జనాలు షాక్ అవుతున్నారు. పద్ధతైనా పాత్రలకే కాదు, గ్లామర్ టచ్ ఉంటే పాత్రలకు కూడా ప్రగతి పక్కాగా సూట్ అవుతుందని ఈ ఫోటోలను చూస్తే తెలుస్తోంది.

అయితే ఈ ఫోటోపై డైరెక్టర్ నందిని రెడ్డి ఫన్నీకి కామెంట్ చేసింది. ‘మడత పెట్టడం అంటే ఇదేనా’ అంటూ ప్రగతి వర్కవుట్‌ను ట్రోల్ చేశారు. అయితే ఇక్కడ ర్యాగింగ్ కుదరదంటూ ప్రగతి రిప్లై ఇచ్చింది.


Advertisement

Recent Random Post:

Emakku Thozhil Romance – Teaser | Ashok Selvan, Avantika Mishra | Nivas K Prasanna | Balaji Kesavan

Posted : April 24, 2024 at 8:32 pm IST by ManaTeluguMovies

Emakku Thozhil Romance – Teaser | Ashok Selvan, Avantika Mishra | Nivas K Prasanna | Balaji Kesavan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement