Advertisement

‘రాజ్ కుంద్రా చేస్తోంది అసభ్య వీడియోలు కాదా..?

Posted : July 22, 2021 at 6:48 pm IST by ManaTeluguMovies

అశ్లీల చిత్రాల తెరకెక్కించి యాప్ ల ద్వారా విడుదల చేస్తున్నారనే ఆరోపణలతో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈక్రమంలో రాజ్ కుంద్రా న్యాయవాది కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్ కుంద్రా షూట్ చేయిస్తున్నారంటున్న వీడియో అశ్లీలానికి సంబంధించింది కాదు.. అది కేవలం వెబ్ సిరీస్ మాత్రమే. ఇటివల పలు వెబ్ సిరీస్ లు అసభ్యకరంగానే ఉంటున్నాయి’.

‘చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఇద్దరు వ్యక్తులు కెమెరా ముందు శృంగారం చేస్తున్నట్టు కనిపిస్తే అది అశ్లీల వీడియోగా పరిణగించాలి. అలా కాకుండా వేరే విధంగా తెరకెక్కించే ఏ సన్నివేశాలు కూడా అసభ్య వీడియోల కింత పరిగణించలేం. ఇది ఈ కోవలోకి చెందినదే’ అని న్యాయవాది అబద్ పొండ అన్నారు. ప్రస్తుతం రాజ్ కుంద్రా అంశం చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.


Advertisement

Recent Random Post:

ఆ అమ్మాయికి చాలా మందితో… టీవీ9తో జానీ భార్య సంచలన వ్యాఖ్యలు | Jani Master Wife Sumalatha F2F

Posted : September 19, 2024 at 7:35 pm IST by ManaTeluguMovies

ఆ అమ్మాయికి చాలా మందితో… టీవీ9తో జానీ భార్య సంచలన వ్యాఖ్యలు | Jani Master Wife Sumalatha F2F

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad