Advertisement

ఆర్ ఆర్ ఆర్ లేటెస్ట్ మ్యూజికల్ అప్డేట్

Posted : April 11, 2021 at 9:23 pm IST by ManaTeluguMovies

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై బోలెడన్ని అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ డీసెంట్ పేస్ లో సాగుతోంది.

జూన్ కల్లా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలన్నది ప్లాన్. ఈ సినిమా హీరోయిన్ అలియా భట్ కు కరోనా సోకడంతో షెడ్యూల్స్ లో మార్పు వచ్చింది. అయితే మరోవైపు ఆర్ ఆర్ ఆర్ రీరికార్డింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

తాజాగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా రీరికార్డింగ్ వర్క్ జరుగుతోంది. “ఈరోజు స్టూడియోలో మ్యాజిక్ జరిగింది” అని మేకర్స్ ట్వీట్ చేసారు. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానున్న విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

Aarambham Official Trailer | Mohan Bhagath | Ajay Nag V | AVT Entertainment

Posted : May 1, 2024 at 5:31 pm IST by ManaTeluguMovies

Aarambham Official Trailer | Mohan Bhagath | Ajay Nag V | AVT Entertainment

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement