Advertisement

ఆ హీరో తో సాయిపల్లవి? ఎలా సాధ్యం?

Posted : June 4, 2020 at 12:27 pm IST by ManaTeluguMovies

మామూలుగానే ఇవ్వాళ రేపు హీరోయిన్లు ఆచి తూచి సినిమాలు ఓకె చేస్తున్నారు. పైగా హీరోను, డైరక్టర్ ను, బ్యానర్ , ఇలా చాలా లెక్కలు వేస్తున్నారు. ఇక సాయి పల్లవి లాంటి హీరోయిన్ల సంగతి అయితే చెప్పనక్కరలేదు. ఒక పట్టాన ఓకె అనరు. ఇలాంటి నేపథ్యంలో డైరక్టర్ తేజ తన లేటెస్ట్ ప్రాజెక్టు కోసం సాయి పల్లవిని అడిగినట్లు బోగట్టా.

హీరో గోపీచంద్ తో అలిమేలు (సమేత) వెంకటరమణ సినిమా కోసం తేజ ఏకంగా సాయిపల్లవిని హీరోయిన్ గా చేయమని అడిగినట్లు తెలుస్తోంది. దానికి ఆమె నో అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగానే తేజ అంటే హీరోయిన్లు అంత సులువుగా ఓకె అనరు. కాజల్ కు మాత్రం మినహాయింపు. పైగా హీరోగా గోపీచంద్ అంటే సాయి పల్లవి వెంటనే ఎలా ఊ అంటుంది. రానా, చైతన్య, నాని లాంటి యంగ్ పాపులర్ హీరోల పక్కన చేస్తూ, మిడిల్ ఏజ్డ్ గోపీచంద్ పక్కన ఎలా చేస్తుంది?

బహుశా అందుకే నో అనేసి వుండొచ్చు. ఇప్పుడు మరో హీరోయిన్ కోసం తేజ వెదుకుతున్నారని బోగట్టా. ఎవ్వరూ దొరక్కపోతే చివరాఖరి ఆప్షన్ గా కాజల్ వుండనే వుంటుంది. తనను సినిమా రంగానికి పరిచయం చేసిన కృతజ్ఞత తో


Advertisement

Recent Random Post:

Devara Team Interaction with Sandeep Reddy Vanga | NTR, Saif Ali Khan, Janhvi, Koratala Siva | Sep27

Posted : September 14, 2024 at 8:11 pm IST by ManaTeluguMovies

Devara Team Interaction with Sandeep Reddy Vanga | NTR, Saif Ali Khan, Janhvi, Koratala Siva | Sep27

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad