Advertisement

సమంత మరింతగా హాట్ అందాల ప్రదర్శన.. బోల్డ్‌ లుక్‌ తో పిచ్చెక్కించింది

Posted : December 23, 2020 at 2:09 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ ముద్దుగుమ్మ సమంత పెళ్లి తర్వాత సినిమాల విషయంలో కాస్త పద్దతిగా ఆలోచిస్తుంది.. పద్దతిగా పాత్రలను ఎంపిక చేసుకుంటుంది అంటూ అక్కినేని అభిమానులు అంటున్నారు. కాని ఆమె సోషల్‌ మీడియా పోస్ట్ లు మాత్రం ఇంకా పెళ్లి కాని అమ్మాయి మాదిరిగానే ఉంటున్నాయి.. ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన కోడలి తరహాలో ఉండటం లేవు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలను కనీసం చెవిన కూడా పెట్టకుండా సమంత తాను అనుకున్నట్లుగా ముందుకు వెళ్లి పోతుంది. ఈ అమ్మడు తాజాగా షేర్‌ చేసిన వీడియోలో అంతకు మించి అన్నట్లుగా అందాల ప్రదర్శణ చేసింది.

బోల్డ్‌ లుక్‌ లో సమంత కనిపించింది. ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ కు సంబంధించిన ప్రచారంలో భాగంగా ఆ బోల్డ్‌ డ్రస్ లను వేసుకుంది. ఒకటి రెండు పర్వాలేదు అనిపించిన కొన్ని మరీ ట్రెండీగా స్కిన్‌ ను ఎక్స్‌ పోజ్‌ చేసేవిగా ఉన్నాయి. ఒక కాస్ట్యూమ్ లో ఏకంగా ఇన్నర్‌ కూడా ధరించకుండా ఎక్స్‌ పోజ్‌ చేసింది. మొత్తానికి ఈమె ఆ వీడియోలో బోల్డ్‌ పిక్స్ తో పిచ్చెక్కించింది. కొందరు వావ్‌ అంటూ సమంత బ్యూటీని ఆస్వాదిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఈమెకు అవసరమా అన్నట్లుగా ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇస్తూ యాంగ్రీ ఈమోజీలను షేర్‌ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CJFwiCBgJfK/


Advertisement

Recent Random Post:

Rajendra Prasad’s daughter Gayatri passes away : సినీ, రాజకీయ ప్రముఖుల పరామర్శ

Posted : October 5, 2024 at 7:36 pm IST by ManaTeluguMovies

Rajendra Prasad’s daughter Gayatri passes away : సినీ, రాజకీయ ప్రముఖుల పరామర్శ

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad