Advertisement

శివాజీ రాజా తనయుడి సినిమా నుండి కత్తి ఖతర్నాక్‌…

Posted : July 4, 2021 at 4:35 pm IST by ManaTeluguMovies

శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లుగా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “వేయి శుభములు కలుగు నీకు`. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రంలోని తొలి పాటకు మంచి స్పందన వచ్చింది. ఇటీవ‌ల ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్‌ను ప్ర‌ముఖ న‌టుడు శివాజీరాజా విడుద‌ల చేశారు. ఈ పాట‌కూ శ్రోత‌ల నుంచి విశేష‌మైన స్పంద‌న ల‌భిస్తోంది.

రెండవ పాట విడుదల సంద‌ర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ…“ చాలా పాజిటివ్ టైటిల్. సినిమా అంతా కూడా అదే పాజిటివ్ తో జ‌రిగింది. పాట‌లు, ఫైట్స్ చాలా బాగున్నాయి. అంద‌రూ క‌లిసి మెలిసి ప‌ని చేశారు. ఈ సినిమాలో నేను కూడా మంచి పాత్ర చేశాను“ అన్నారు.

హీరో విజ‌య్ రాజా మాట్లాడుతూ…“ ఐట‌మ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మా నిర్మాత‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి, ఖ‌ర్చుపెట్టి సినిమా తీశారు. ద‌ర్శ‌కుడు ఎంతో హార్డ్ వ‌ర్క్ చేశారు సినిమా కోసం. డాన్సర్ ఫాల్గుణి తో పాట చేయ‌డం హ్యాపీ. గ్యానీ సూప‌ర్బ్ మ్యూజిక్ ఇచ్చారు“ అన్నారు.


Advertisement

Recent Random Post:

సీఎం జగన్ని సలహా అడిగిన యువతి l CM Jagan Interacting with Social Media Wing

Posted : April 23, 2024 at 7:29 pm IST by ManaTeluguMovies

సీఎం జగన్ని సలహా అడిగిన యువతి l CM Jagan Interacting with Social Media Wing

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement