Advertisement

పిక్ టాక్: గ్లామర్ డోస్ తో హీటేక్కిస్తున్న బాలయ్య భామ

Posted : October 19, 2020 at 6:27 pm IST by ManaTeluguMovies

రెయిన్బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సోనాల్ చౌహన్. మొదటి సినిమా ప్లాప్ అవ్వడంతో పాటు అదృష్టం కూడా ఆమె పక్షాన లేదు. దీంతో ఆమెకు అవకాశాలు పెద్దగా వచ్చింది లేదు. వచ్చిన అవకాశాలు కూడా సక్సెస్ లుగా మారలేదు. ఆమె నటించిన పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో సినిమాలు ప్లాపులుగా నిలిచాయి.

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణతోనే సోనాల్ చౌహన్ అత్యధికంగా మూడు సినిమాల్లో కనిపించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజండ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత డిక్టేటర్ ఓ మోస్తరుగా ఆడింది. క్రితం ఏడాది రూలర్ లో బికినీలో దర్శనమిచ్చినా ఆమె ఫేట్ మాత్రం మారలేదు.

అయితే కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ లేకపోయినా సోనాల్ తన గ్లామర్ తో అందాలను మాత్రం సోషల్ మీడియాలో పరుస్తూనే ఉంది. రీసెంట్ గా ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోనే తీసుకోండి. ఏది చూపించాలో, ఏది చూపించకూడదో అమ్మడికి చాలా బాగా తెలుసు. అందుకనే తన క్లివేజ్ అందాలతో పాటు, తన తొడ అందాలను కూడా చూపించి యువకులను మతులను పోగొడుతోంది. తన అందాలతో హీటెక్కించి అందరినీ ఊరిస్తోంది. మరి ఈ అందాల ప్రదర్శన అయినా ఆమెకు సరికొత్త అవకాశాలను తీసుకొస్తుందేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

AP Elections 2024 || ఆ నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు..| Chandrababu Naidu

Posted : April 21, 2024 at 7:34 pm IST by ManaTeluguMovies

AP Elections 2024 || ఆ నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు..| Chandrababu Naidu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement