Advertisement

హీరోయిన్‌ రెమ్యూనరేషన్‌ పెంచితే ఎందుకు రచ్చ?

Posted : July 6, 2021 at 10:32 am IST by ManaTeluguMovies

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్‌ పారితోషికాల మద్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విషయమై చాలా కాలంగా హీరోయిన్స్ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సి పమాట్లాడుతూ నాతో కెరీర్‌ ప్రారంభించిన ఒక హీరో పారితోషికం నా పారితోషికం కంటే మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంది. హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసినా కూడా తక్కువ బడ్జెట్‌.. తక్కువ పారితోషికాలే ఇస్తున్నారు. హీరోల స్థాయిలో హీరోయిన్స్ ను ప్రేక్షకులు అధరించడం లేదు అందుకే ఈ వ్యత్యాసం అంది.

ఇటీవల సీత సినిమాకు గాను కరీనా కపూర్‌ ఖాన్ రూ.12 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసింది అంటూ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. హీరోలు పెద్ద మొత్తంలో తీసుకుంటే మాత్రం సక్సెస్‌.. క్రేజ్ అంటారు. కాని హీరోయిన్స్ విషయంలో మాత్రం విమర్శలు చేస్తారు. హీరోయిన్‌ రెమ్యూనరేషన్‌ విషయంలోనే మీడియా ఎందుకు అంత రచ్చ చేస్తుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హీరోయిన్‌ రెమ్యూనరేషన్‌ సక్సెస్‌ అనుసారంగానే పెంచుతుంది. అయినా కూడా ఎందుకు వివాదం రాజేయాలని చూస్తున్నారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది.


Advertisement

Recent Random Post:

The Kalki Chronicles | Ep 1 Full Interview | Stars Speak | Amitabh, Kamal Haasan, Prabhas, Deepika

Posted : June 24, 2024 at 2:37 pm IST by ManaTeluguMovies

The Kalki Chronicles | Ep 1 Full Interview | Stars Speak | Amitabh, Kamal Haasan, Prabhas, Deepika

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement