Advertisement

తనకుతానుగా సెన్సార్ చేసుకున్న తేజశ్వి

Posted : May 27, 2020 at 11:56 am IST by ManaTeluguMovies

అందాలు ఆరబోయడానికి, బోల్డ్ గా కనిపించడానికి అస్సలు మొహమాటపడదు తేజశ్వి. మొన్నటివరకు సెక్సీ లెగ్స్ చూపిస్తూ సోషల్ మీడియాలో తేజశ్వి చేసిన అందాల విందు ఇంకా హాట్ గానే ఉంది. అంతలోనే ఆమె తనకుతానుగా సెన్సార్ వేసుకుంది. అవును.. తాజాగా పోస్ట్ చేసిన ఓ స్టిల్ కు సెల్ఫ్-సెన్సార్ చేసింది తేజశ్వి. క్లీవేజ్ కనిపించకుండా అడ్డంగా చిన్న మార్క్ వేసుకుంది.

ఉన్నట్టుంది ఇలా సడెన్ గా తేజశ్వి పద్ధతిగా మారేసరికి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతయింది. నిజానికి బోల్డ్ గా కనిపించడం తేజశ్వికి కొత్తేంకాదు. పైగా తన అందాల్ని ప్రదర్శించడానికి తను ఏమాత్రం మొహమాటపడనని గతంలో ఓపెన్ గా స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ.

అలాంటి అమ్మాయి ఇప్పుడిలా తన ఫొటోలో క్లీవేజ్ షో కనిపించకుండా సెల్ఫ్ సెన్సార్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నానని, బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరని రీసెంట్ గా స్టేట్ మెంట్ ఇచ్చింది తేజశ్వి. ఈ సెల్ఫ్ సెన్సార్ కు, బాయ్ ఫ్రెండ్ మేటర్ కు ఏమైనా లింక్ ఉందేమో!


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 14th September “2024

Posted : September 14, 2024 at 10:07 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 14th September “2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad