Advertisement

లింగ వివక్షపై హాట్ ఫోటోషూట్ తో స్పందించిన విద్య బాలన్

Posted : June 15, 2021 at 7:10 pm IST by ManaTeluguMovies

విద్య బాలన్ కెరీర్ ను డర్టీ పిక్చర్ కు ముందు, తర్వాత అని డివైడ్ చేయవచ్చు. అప్పటిదాకా ఎక్కువగా సాంప్రదాయ పాత్రలకే పరిమితమైన విద్యా బాలన్ డర్టీ పిక్చర్ తో ఒక్కసారిగా తనలోని బోల్డ్ యాంగిల్ ను చూపించింది. ఆ తర్వాత నుండి తరుచుగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. బోల్డ్ పాత్రలకు కూడా సై అంటోంది.

ఇక రీసెంట్ గా డబూ రత్నాని కేలండర్ కు హాట్ ఫోజులిచ్చింది విద్యా. థై షో తో పిచ్చెకించింది. ఈ ఫోటోషూట్ అడవిలో జరిగింది. దాంతో పాటు విద్యా లింగ వివక్షపై మాట్లాడింది.

“నా దృష్టిలో ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఆడవాళ్లే వంట చేయాలని ఎక్కడైనా ఉందా? వాళ్ళు మాత్రమే వంటింటికి పరిమితం అవ్వాలా? ఒకసారి అతిధులు మా ఇంటికి వచ్చారు. నీకు వంట రాదు కదా అని నన్ను ప్రశ్నించారు. నాకే కాదు సిద్ధార్థ్ కు కూడా రాదు అని చెప్పాను. నువ్వు వంట నేర్చుకుంటే బాగుంటుంది అన్నారు. అప్పుడు నాకు సిద్ధార్థ్ కు తేడా ఉండాలి కదా అన్నాను. అంతే అవతలి వ్యక్తి నోరు మెదపలేదు” అని గుర్తు చేసుకుంది.


Advertisement

Recent Random Post:

YSRCP Manifesto 2024 Release Date || నవరత్నాలు 2.o || CM Jagan Memantha Siddham Bus Yatra

Posted : April 23, 2024 at 12:34 pm IST by ManaTeluguMovies

YSRCP Manifesto 2024 Release Date || నవరత్నాలు 2.o || CM Jagan Memantha Siddham Bus Yatra

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement