Advertisement

కాస్ట్‌ ఏదైనా పర్వాలేదు.. అమ్మాయి కావాలి

Posted : September 5, 2021 at 11:37 am IST by ManaTeluguMovies

ఫలక్‌నుమా దాస్ మరియు హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుని ఇటీవలే పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్‌ సేన్‌ హీరోగా అశోక వనంలో అర్జున కళ్యాణం అనే సినిమా రూపొందుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ప్రమోషన్ ను విభిన్నంగా చేస్తున్నారు. సినిమాలో విశ్వక్‌ పేరు అర్జున్‌ కుమార్‌ అల్లం. చాలా కూల్ గా గడ్డం లేకుండా క్లాస్ లుక్ లో ఉన్న విశ్వక్‌ సేన్ పెళ్లి కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా చూపించారు.

వయసు 30 దాటి పోతుంది. మా కాస్ట్‌ లో అమ్మాయిలు దొరడం లేదు. కాస్ట్‌ ఏదైనా పర్వాలేదు అమ్మాయి ఉంటే చెప్పండి. కష్టం అవసరం లేదు. కాస్త బాగుంటే చాలు అన్నట్లుగా వీడియోలో చెప్పాడు. అంతే కాకుండా ఒక పోస్టర్ ను విడుద ల చేశాడు. అందులో తాను వడ్డీ వ్యాపారం చేస్తాను అని ఆదాయం బాగానే ఉంది.. పెళ్లి కూతురు కావాలంటూ ఒక మ్యారేజ్ బ్యూరో ఫామ్‌ అన్నట్లుగా పోస్టర్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.


Advertisement

Recent Random Post:

మిథున్ రెడ్డి.. పిఠాపురంలో నన్ను ఓడిస్తారంటా?: Pawan Kalyan

Posted : April 25, 2024 at 8:28 pm IST by ManaTeluguMovies

మిథున్ రెడ్డి.. పిఠాపురంలో నన్ను ఓడిస్తారంటా?: Pawan Kalyan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement