Advertisement

రామ్ చరణ్ – శంకర్ సినిమాకు సంగీతం అందించబోయేది ఎవరో తెలుసా?

Posted : March 17, 2021 at 1:10 pm IST by ManaTeluguMovies

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ తో కలిసి సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనుండగా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో చిత్రం పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్, ఆచార్య సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండగా శంకర్ ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇండియన్ 2కు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. తన పనితనం నచ్చడంతో శంకర్ అనిరుధ్ కు మరో అవకాశం ఇచ్చాడు.

సాధారణంగా శంకర్ ఏఆర్ రహ్మాన్ తో పనిచేస్తాడు కానీ 2.0 తర్వాత నుండి శంకర్ రూట్ మార్చుకున్నాడు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


Advertisement

Recent Random Post:

కశ్మీర్ ఎన్నికలు ఏం చెబుతున్నాయ్? భారీ పోలింగ్ దేనికి సంకేతం? | Story Board

Posted : October 2, 2024 at 12:46 pm IST by ManaTeluguMovies

కశ్మీర్ ఎన్నికలు ఏం చెబుతున్నాయ్? భారీ పోలింగ్ దేనికి సంకేతం? | Story Board

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad