Advertisement

సీఎం జగన్‌ పై చిరంజీవి ప్రశంసలు

Posted : June 22, 2021 at 2:51 pm IST by ManaTeluguMovies

ఇటీవల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి వరుసగా ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నాడు. జగన్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై చిరంజీవి ప్రశంసలు కురిపించాడు. ఒక్క రోజులోనే ప్రభుత్వం 13 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ ను ఇవ్వడం జరిగింది. దాంతో ఆ విషయంలో దేశ వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వంపై అభినందనలు వెళ్లువెత్తాయి. తాజాగా అదే విషయమై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించాడు.

ఒక్క రోజులో 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. కోవిడ్‌ మహమ్మారి పట్ల ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరియు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా చాలా స్పీడ్ గా సాగుతుందని ముందు ముందు కూడా జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ద తీసుకుంటుందని చిరంజీవి ఆశా భావం వ్యక్తం చేశాడు. సీఎం జగన్‌ పై చిరంజీవ ప్రశంసల నేపథ్యంలో వైకాపా నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

అమ్మ భారతి బయపడుతున్నావా ? నీకు దమ్ముంటే.. || YS Sunitha Challenge to YS Bharathi

Posted : April 30, 2024 at 5:55 pm IST by ManaTeluguMovies

అమ్మ భారతి బయపడుతున్నావా ? నీకు దమ్ముంటే.. || YS Sunitha Challenge to YS Bharathi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement