Advertisement

ఫోటోటాక్ : బంగారు వర్ణంలో దగదగలాడుతున్న అందం

Posted : May 29, 2022 at 2:08 pm IST by ManaTeluguMovies

తెలుగు ప్రేక్షకుల బుట్ట బొమ్మ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. అందమైన ఆకట్టుకునే రూపంతో ఈ అమ్మడు మెరిసి పోయే పూజా హెగ్డే తెలుగు తమిళం అని కాకుండా అన్ని భాషల్లో కూడా సినిమా లు చేయడం ద్వారా మంచి గుర్తింపును దక్కించుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే.

సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ లో ఈ అమ్మడు మరింత బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ ఆఫర్ల కోసమా అన్నట్లుగా ఈ అమ్మడు వరుసగా హాట్ ఫోటో షూట్స్ ను చేస్తూ అలరిస్తూ ఉంది.

అందమైన పూజా హెగ్డే తన అందంతో మరింత రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా ఫోటోలు వీడియోలను షేర్ చేస్తుంది.

తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బంగారు వర్ణపు డ్రస్ లో పూజా హెగ్డే అదిరి పోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమాల్లో నటించే పూజా హెగ్డే సోషల్ మీడియాలో మాత్రం యూత్ ఆడియన్స్ మతి పోగొట్టే విధంగా అందాల విందు చేస్తోంది. ఆకట్టుకునే అందం ఈమె సొంతం. ప్రతి ఒక్క చోట కూడా ఈ అమ్మడి అందాల ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి.

ఈ ఫోటోల్లో థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ మత్తెక్కించే కళ్ల చూపు తో ఆకట్టుకుంది. పూజా హెగ్డే ప్రతి ఫోటో షూట్ కూడా అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది. ఈ ఫోటోలు మాత్రం అంతకు మించి అన్నట్లుగా కాకుండా ఇంకా ఎక్కువే అన్నట్లుగా ఉన్నాయి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేంజ్ లో ఒయ్యారాలు ఒలకబోస్తే తప్పకుండా బాలీవుడ్ లో ఫేమస్ అవ్వొచ్చు అంటున్నారు.


Advertisement

Recent Random Post:

Ex CM KCR Letter to Justice L Narasimha Reddy Commission

Posted : June 15, 2024 at 1:09 pm IST by ManaTeluguMovies

Ex CM KCR Letter to Justice L Narasimha Reddy Commission

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement