Advertisement

అల్లు అర్జున్‌ అంటే క్రష్‌ అంటున్న తెలుగు హీరోయిన్‌

Posted : August 12, 2021 at 12:18 pm IST by ManaTeluguMovies

తెలుగు అమ్మాయిలు టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా రాణించడం కష్టం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్‌. ఈ అమ్మడిని చూస్తే తెలుగు అమ్మాయి కాదని ముంబయి అమ్మాయి అయ్యి ఉంటుందనే అనుమానం కలుగుతూ ఉంటుంది. తెలుగు లో ఈ అమ్మడు వరుసగా తిమ్మరుసు మరియు ఎస్ ఆర్‌ కళ్యాణ మండపం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో రెండు తెలుగు సినిమాలు ఒక తమిళ సినిమా చేతిలో ఉందని చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్‌ అంటే చాలా ఇష్టం అని.. అతడు అంటే క్రష్‌ అంటూ చెప్పుకొచ్చింది. ఇక విజయ్‌ దేవరకొండ చిల్‌ గా ఉంటాడు. ఆయన్ను ఎప్పటికి ఇష్టపడుతూనే ఉంటాను అంది. తన మాదిరిగానే విజయ్‌ దేవరకొండ ఎప్పుడు సరదాగా ఉండాలని కోరుకునే వ్యక్తి అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం సినిమాలో ఈమె నటనకు గాను మంచి మార్కులు దక్కాయి.


Advertisement

Recent Random Post:

Exit Poll 2024 : ఎగ్జిట్ పోల్స్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రియాక్షన్ | Elections

Posted : June 1, 2024 at 7:43 pm IST by ManaTeluguMovies

Exit Poll 2024 : ఎగ్జిట్ పోల్స్ పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రియాక్షన్ | Elections

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement